మహారాష్ట్ర ప్రభుత్వ ఒక్క నిర్ణయం వల్ల దేశానికి లక్ష కోట్లకు పైగా నష్టం

ఫాక్స్కాన్ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చర్ దిగ్గజం . ప్రపంచంలో నే గొప్పవి అనే  BlackBerry, iPad, iPhone, iPod,Kindle, Nokia,SONY , HAUWEI ,GOOGLE  ఫోన్లను  , పలు రకాల ఎలక్ట్రానిక్స్ ని కంపెనీ ఏ ఛైనా లో తయారు చేస్తుంది. ఇప్పుడు ఇండియా లో బాగా పాపులర్ అయినా రెడీమి (xiomi) ఫోన్లను కూడా మొదటగా వీరే తయారు చేశారు.


ఇంత పెద్ద కంపెనీ ఇండియా లో తమ కంపెనీ పెట్టి , తమ ప్లాంట్ లను నెలకొల్పుదాం అనుకోండి . దీనికి 2015 లో మహారాష్ట్ర  ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం  సుమారు 5 బిలియన్ US డాలర్స్ అంటే ఇండియా లో 35,000 (ముఫై అయిదు వేల కోట్లు ) ఇంత స్థాయి లో  పెట్టుబడులు ఇండియా కి రావటం ఇదే  మొదటి సారి. ఈ కంపెనీ ద్వారా సుమారు ఒక మిలియన్ అంటే పది లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తామని ఫోస్కాన్ కంపెనీ తెలిపింది . 

కానీ ఇంతలోనే ఎన్నికలు , తరగత రాజకీయాల కారణంగా మహారాష్ట్రలో ఈ ఫోస్కాన్ కంపెనీ పెట్టుబడులు పెట్టి తమ ప్లాంట్ ని మొదలెట్టలేక పోయింది . ఒక వేళా ఫోస్కాన్ కనుక ఇండియా కి వచుంటే ఇండియా లో ఐఫోన్ , ఇంకా చాల ప్రీమియం ఎలక్ట్రానిక్స్ చాల తక్కువ ధరకే వచ్చేవి . (ప్రభుత్వ రాయితీ , ఇంపోర్ట్ సుంకం లేకుండా పలు రకాల ఫోన్లు , ఎలక్ట్రానిక్స్ మనం ఊహించనంత తక్కువ ధరకు వచ్చేవి . కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందం రద్దు అయ్యిన్ది అని వారి రాష్ట్ర మంత్రి గారు అధికారికంగా వెల్లడించారు . FOXCONN పెట్టుబడులు , ఇందులో పలు ఎలక్ట్రానిక్ కంపెనీల(ఐఫోన్ ...) పెట్టుబడులు , మార్కెట్ విస్తరణ వాళ్ళ సుమారు 1 లక్ష కోట్ల మార్కెట్ మహారాష్ట్ర లో నెలకొనేది .  ఈ మహారాష్ట్ర ప్రభుత్వ ఒక్క  నిర్ణయం వళ్ళ దేశానికి లక్ష కోట్లకు పైగా నష్టం వాటిలిందని పలు జాతీయ పత్రికలు , పలువురు నాయకులు ప్రతిఘటిస్తున్నారు .

PROOF : https://www.thehindu.com/news/cities/mumbai/5-billion-foxconn-plant-deal-scrapped-industries-minister/article30498410.ece