Home Posts అమ్మా పరివార్ అనాధాశ్రమానికి విరాళాన్ని అందించిన రఫీ గోదావరిఖని : అమ్మా పరివార్ అనాధ ఆశ్రమానికి తన వంతు రఫీ గారు వారి అకలి తీర్చడానికి 25 కిలోల బియ్యం బస్తా(రైస్ బ్యాగ్) మరియు 500 రూపాయల విరాళాన్ని అందించారు.