RTC నష్టాలను జనాలపై మోపనున్న సర్కార్



 ఆర్టీసీ తెలంగాణలో తక్కువ ధరలో ప్రజలకు రవాణా సదుపాయాలు కలిగిస్తుంది అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత సహాయం అందిస్తుంది అందువల్ల మనకు తక్కువ ధరలో సేవలందించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికి ఎలాంటి సాయం అందించలేదు. చివరికి ఆర్టిసి సమయం కాదని వదిలి విరమణ చేసి విధుల్లో చేరారు ఈ విధంగా చేయడం వల్ల యాభై రెండు రోజుల్లో ఆర్టీసీకి కొన్ని నష్టంకోట్ల నష్టం వచ్చింది.
దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలని అని ఆలోచించగా చార్జీలు పెంచడం మాత్రమే ఇప్పటికీ మంచి మార్గమని ఆలోచిస్తున్నారు. దీంతో ప్రతి కిలోమీటర్ కి నుండి కనిష్టంగా 20 పైసల నుండి గరిష్టంగా 50 పైసల వరకు పెంచాలని ఆలోచనలో ఉన్నారు ఇలా చేయడం వల్ల చాలా దూరం ప్రయాణం చేసేవారికి భారీ స్థాయిలో చార్జీల మోత పడనుంది.

ఆర్టీసీ తమ నష్టాల్లోకి వెళ్ళటానికి గల కారణాలు:
సరైన సరైన సదుపాయాలు కనిపించకపోవటం : హలో ఆర్ టి సి తమ బస్సుల్లో సరైన సదుపాయాలు కూడా కలిగించకపోగా అడిగినవారికి కి అనవసర సమాధానం సమాధానాలు చెప్పడం. వినియోగదారులకు వారి సేవల ద్వారా సంతృప్తి కలిగించడం ఎప్పుడూ జరగలేదు ఇలా ఉండడం వల్లే ప్రజలు ఎప్పుడు ఆర్టీసీని తమ సొంత సంస్థలా అనుకోలేదు.
టెక్నాలజీని ఉపయోగించుకోకపోవడం
కొత్త రకాల ఆదాయ వనరులను తయారు చేసుకోకపోవడం
వారికున్న పలురకాల అవకాశాలని ఉపయోగించుకోకపోవడం