అడవి వదిలి జానావాసానికి వచ్చిన పులి , మూగ ప్రాణుల పై పంజా

\

 ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం నాగుగూడ అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో ఆవు మృతి చెందింది. గురువారం అటవీ సమీపంలోకి మేతకు వెళ్లిన ఆవులపై చిరుత దాడి చేసింది.